బన్నీ 'పుష్ప కోసం అంత తీసుకుంటున్నాడా?
ఈ ఏడాదిలో బిగెస్ట్ సక్సెస్ అల వైకుంఠపురంలో కు దక్కింది. సంక్రాంతికి విడుదలైన బన్నీ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మార్చి నుండి మహమ్మారి వైరస్ కారణంగా సినిమాలు ఏమి విడుదల కావడం లేదు. ఈ ఏడాది పెద్ద సినిమాలు ఇక విడుదల అవుతాయనే నమ్మకం కూడా లేదు. అల వైకుంఠపురంలో చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ …